Cloth Drying Hangers in Vanasthalipuram

Kamala Nagar, Vanasthalipuram | Bhoolaksmi Nagar, Vanasthalipuram | Arunodaya Colony, Vanasthalipuram, Satya Sagar Nagar, Vanasthalipuram |Tanvi Hospital, Vanasthalipuram | Near Ratnadeep Supermarket, Vanasthalipuram | Near DTDC Courier, Vanasthalipuram

KVB Cloth Drying Hangers

Cloth Drying Hangers in Vanasthalipuram

Ceiling Cloth Drying Hangers in Vanasthalipuram… Now Available

బట్టలు ఆరేసుకునే హాంగర్లు. |  ఆరు పైపులతో వివిధ సైజులలో లభ్యమవుతాయి.

స్టీలు తుప్పు పట్టని పైపులతో లభ్యం. | బలమైన నైలాన్ తాళ్లు గట్టి పట్టు కోసం.

Cloth Drying Hangers in Vanasthalipuram

తక్కువ స్థలం ఉన్న అపార్టుమెంట్ వారికి ఎక్కువ ఉపయోగం.

ఎక్కువ బట్టలు ఆరేసుకునే సౌకర్యం కలుగుతుంది.

వీటిని బాల్కనీ, బాత్రూం, వరండా లేదా ఏ ఇతర ప్రదేశం లో అయినా ఫిట్ చేయవచ్చు.

ఇవి పై కప్పుకి అమర్చటం వలన మీకు నడిచేటప్పుడు అడ్డు రావు.

  • Stainless Steel Pipes Corrosion free are used
  • Very Strong Nylon Cords used for More Strength
  • Totally Hassel Free and Very Easy to Operate these Hangers
  • These are Fixed to Ceiling… by freeing your pathway
  • Creates a lot of cloth drying space
  • Cloth Hangers are  Available in Different Sizes and options
  • Pipes can be adjusted for  Individual Operation
  • 3 Feet | 4 | 5 | 6 | 7 and 8 Feet Hangers are Available

బట్టలు ఆరేసుకునే హాంగర్లు ఎందుకు

నగరాలలో మరియు చిన్న టౌన్ లలో ఇళ్ల నిర్మాణం తక్కువ స్థలం లో జరగటం వలన పూర్వపు రోజులలాగా ఎక్కువ బట్టలు ఆరేసుకునే స్థలం ఉండటం లేదు.

అంతే కాకుండా పొద్దున్న వెళితే ఎప్పుడో సాయంత్రానికో రాత్రికో ఆఫీస్ నుండి వచ్చే వాళ్లకి ఆరేసిన బట్టలు తడుస్తున్నాయో లేదా గాలికి ఏమైపోతాయో అనే భాద ఎక్కువై పోతోంది.

దీనికి తోడు అపార్ట్మెంట్ కల్చర్ లో అతి తక్కువ లేదా తక్కువ స్థలం ఉండటం వలన బట్టలు ఆరేసుకునే స్థలం లేకపోవటం ఒక సమస్యగానే తయారైంది.

ఈ సమస్యలన్నింటికి ఒక సులువైన మార్గం బట్టలు ఆరేసుకునే హాంగర్లు (Cloth Drying Hangers)

ఈ హాంగర్లు ఇప్పుడు చాలా చోట్ల చాలా మోడల్స్ లో దొరుకుతున్నాయి కానీ పైకి కిందికి ఆడించే విధంగా ఉండే హాంగర్లు చాలా ఫేమస్ అయ్యాయి.

ఇవి సులభంగా కావలసినపుడు కిందికి దించి మళ్ళీ పైకి లాగి పెట్టవచ్చు ఇవి పూర్తిగా ఇంటి పైకప్పుకి అమర్చి ఉండటం వలన నడిచే దారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

ఈ హంగేర్లను ఎక్కడ కావాలంటే అక్కడ అమర్చవచ్చు. ఇవి ఎక్కువగా ఇంటి బాల్కనీ లో ఫిట్ చేయించుకుంటున్నారు.

ఈ హాంగర్లు మీకు ఉన్న తక్కువ స్థలం లోనే ఎక్కువ బట్టలు ఆరేసుకునే సదుపాయం కలిగిస్తాయి అయితే వీటిలో తుప్పు పట్టనివి ఎంచుకోవటం మంచిది.

అల్యూమినియం తో చేసిన హాంగర్లు తక్కువ ధరకు దొరికినప్పటికీ వాటి పనితనం కూడా అదే విధంగా తక్కువగా ఉండటం గమనార్హం.

అయితే స్టీల్ పైపులతో కూడిన హాంగర్లు ఎక్కువ మన్నికైనవి.
మీకు కావలసిన హంగేర్ల కోసం మా నెంబర్ కి కాల్ చేయండి
9490670319

Cloth Drying Ceiling Hangers in Vanasthalipuram | Cloth Drying Hangers in Vanasthalipuram | Ceiling Cloth Hanger in Vanasthalipuram | Pulley Cloth Drying Hangers in Vanasthalipuram | Stainless Steel Cloth Hangers in Vanasthalipuram | Ceiling and Roof Hangers in Vanasthalipuram | Cloth Drying Hanger Rope in Vanasthalipuram | Cloth Drying Hanger accessories in Vanasthalipuram | Cloth Hangers Online in Vanasthalipuram